
కోడెలు.. రాజన్న ప్రసాదం
పెద్దచెరువు కెనాల్‌తో సాగునీరు
● జూన్‌లో 570 జతలు పంపిణీ ● అర్హత గల రైతులకు అందజేత ● నిరంతర ప్రక్రియ అంటున్న అధికారులు ● ఆసక్తి చూపుతున్న రైతులు
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ పెద్ద చెరువు ద్వారా సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని నీటిపారుదలశాఖ డీఈఈ రవికుమార్ పేర్కొన్నారు. ముస్తాబాద్‌లో పెద్దచెరువు ఎడమ కాల్వమరమ్మతు పనులను సోమవారం అధికా రులు పరిశీలించారు. డీఈ రవికుమార్ మాట్లాడుతూ పెద్ద చెరువు ఎడమ కెనాల్ మరమ్మతు పనులు చేపట్టామన్నారు. దీని ద్వారా 200 ఎకరాలకు సాగునీటిని అందించవచ్చన్నారు. పనులు శరవేగంగా పూర్తి చేసి, వానకాలం పంటలకు నీటిని విడుదల చేస్తామన్నారు. గత ఇరవై ఏళ్లుగా కెనాల్ లేకపోవడంతో సాగునీటిని అందించే పరిస్థితిలో లేదన్నారు. ఏఈ వంశీకృష్ణ, వర్క్ ఇన్స్‌పెక్టర్ రాజు ఉన్నారు.
● డీఈఈ రవికుమార్

కోడెలు.. రాజన్న ప్రసాదం