చంద్రబాబు శ్వేత పత్రాలపై విజయసాయిరెడ్డి కౌంటర్‌ | ysrcp mp vijayasai reddy slams on cm chandrababu white paper | Sakshi
Sakshi News home page

చంద్రబాబు శ్వేత పత్రాల్లో విషయం లేదు: విజయసాయిరెడ్డి

Jul 27 2024 9:50 AM | Updated on Jul 27 2024 11:08 AM

ysrcp mp vijayasai reddy slams on cm chandrababu white paper

న్యూఢిల్లీ: ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న శ్వేత పత్రాల్లో విషయమేమీ ఉండడం లేదని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘టీడీపీ ప్రభుత్వం పెడుతున్న శ్వేతపత్రాలతో.. తమ హయాంలో ఇచ్చిన హామీలను నెరవేర్చబోమని చేయబోమని చెప్పినట్లు అనిపిస్తోంది. ఇలాంటి వాటితో ప్రజలు విసుగుచెందారంటే.. ఊరుకోరు. సవాళ్లకు భయపడే చంద్రబాబు.. మిత్రపక్షాల కోసమే పరుగులు తీస్తుంటారని ఎద్దేవా చేశారాయన.

ఇదిలా ఉంటే.. కూటమి పాలనలో నెలరోజుల్లోనే రాష్ట్రం రావణకాష్టంగా మారిందని  ఇంతకు ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ప్రభుత్వానికి ధైర్యముంటే ఈ నెలరోజుల్లో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement