సేవ్‌ వైజాగ్‌తో హోరెత్తిన ప్రచారం | Varudu Kalyani Campaign In Visakhapatnam | Sakshi
Sakshi News home page

సేవ్‌ వైజాగ్‌తో హోరెత్తిన ప్రచారం

Oct 23 2026 12:24 PM | Updated on Oct 23 2026 1:34 PM

Varudu Kalyani Campaign In Visakhapatnam

బీచ్‌రోడ్‌లో వాకర్స్‌తో ముచ్చట, ఆరిలోవలో చిరు వ్యాపారులు, వృద్ధులతో మాటామంతీ.. నగరంలో తాగునీటి తిప్పలను నేరుగా తెలుసుకుంటూ విశాఖను కాపాడుకోవడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి ప్రచారాన్ని హోరెత్తించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి నగర అభివృద్ధిని కొనసాగించాలని కోరుతూ ఆమె సాగిస్తున్న వినూత్న శైలి విశాఖ రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.    – సాక్షి, విశాఖపట్నం      

 

విశాఖలో భారీ రెస్పాన్స్ వరుదు కళ్యాణి దూకుడు..

       

     

                            

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement