బీసీబంధు కోసం 8న రాష్ట్రవ్యాప్త ధర్నాలు | TS Statewide Dharnas On 8th For Bc Bandhu Said R Krishnaiah | Sakshi
Sakshi News home page

బీసీబంధు కోసం 8న రాష్ట్రవ్యాప్త ధర్నాలు

Sep 3 2021 5:04 AM | Updated on Sep 3 2021 5:04 AM

TS Statewide Dharnas On 8th For Bc Bandhu Said R Krishnaiah - Sakshi

ముషీరాబాద్‌ (హైదరాబాద్‌): బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతీ కుటుం బానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డి మాండ్‌ చేస్తూ ఈ నెల 8న అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని, ధర్నాలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement