ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దు హర్షణీయం | Pawan Kalyan Comments On MPTC, ZPTC elections cancellation | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దు హర్షణీయం

May 22 2021 5:36 AM | Updated on May 22 2021 5:36 AM

Pawan Kalyan Comments On MPTC, ZPTC elections cancellation - Sakshi

సాక్షి, అమరావతి: ఏప్రిల్‌లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏడాది క్రితం నోటిఫికేషన్‌ జారీ చేసి కోవిడ్‌ పరిస్థితుల కారణంగా ఎన్నికలు రద్దు చేశారని.. తిరిగి అదే నోటిఫికేషన్‌పై ఏడాది తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించడం అంటే ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కినట్లేనని పేర్కొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement