సీఎం చంద్రబాబుకి ఝలక్‌ ఇచ్చిన పవన్ కళ్యాణ్ | Deputy CM Pawan Kalyan Skips Cabinet Meet For Own Review | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబుకి ఝలక్‌ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Jul 23 2026 8:55 PM | Updated on Jul 23 2026 9:34 PM

Deputy CM Pawan Kalyan Skips Cabinet Meet For Own Review

సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఝలక్‌ ఇచ్చారు. కేబినెట్ సమావేశం సమయంలో పవన్ కళ్యాణ్ వేరే సమీక్ష నిర్వహించారు. సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్‌కి పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. మంగళగిరిలోనే ఉన్నా కేబినెట్‌కు హాజరు కాలేదు.

 అదే సమయంలో అటవీ శాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు కేబినెట్‌ని పవన్ కళ్యాణ్ లెక్కచేయరు. గత కేబినెట్ సమావేశానికి హాజరుకాని పవన్ కళ్యాణ్.. గతంలో సీఎం చంద్రబాబు సమీక్షలకు కూడా వెళ్లలేదు.దీంతో సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం వైనంపై అధికార వర్గాల్లో చర్చ కొనసాగుతోంది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement