
బిగ్ బాస్ బ్యూటీ దివి

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4తో ఫేమస్ అయిన దివి

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న సొట్ట బుగ్గల సుందరి

సినిమాల్లోనూ నటిస్తోన్న భామ

తక్కువ కాలంలోనే క్రేజ్‌ను సంపాదించుకుంది

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటోంది

ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తోన్న `భోళాశంకర్` సినిమాలో నటిస్తోంది

హైదరాబాద్‌లో జన్మించిన ముద్దుగుమ్మ

2019లో “మహర్షి” సినిమాలోనూ నటించింది

సందీప్ కిషన్ “A1 ఎక్స్‌ప్రెస్” లో ముఖ్యమైన పాత్ర పోషించింది

తన ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న దివి


