న్యూస్‌రీల్
శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026
జిల్లాలో ముసురు వాన కురుస్తోంది. శిథిలావస్థకు చేరిన భవనాలు, ఇళ్లు నివాసయోగ్యానికి అనుకూలం కాదని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను ఇప్పటికే మున్సిపల్ అధికారులు వాటిని గుర్తించారు. పెద్దపల్లి తెనుగువాడ, సాగర్‌రోడ్డు, పాతబజార్, తిలక్‌నగర్‌లో గూనపెంకుల ఇళ్లు శిథిలమై ఉరుస్తుండగా.. కవర్లతో కొప్పుకుంటున్నారు యజమానులు. అవే ఈ చిత్రాలు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


