కుక్కల బెడద ఉంది | - | Sakshi
Sakshi News home page

కుక్కల బెడద ఉంది

Feb 2 2026 7:13 AM | Updated on Feb 2 2026 7:13 AM

కుక్క

కుక్కల బెడద ఉంది

నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. వాటి బారినుంచి ప్రజల్ని కాపాడాలి. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి. స్టేడియంలో నీళ్లు చల్లించాలి.

– మగురం సుధాకర్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు

పొల్యూషన్‌ ఉండొద్దు

రామగుండం పొల్యూషన్‌ రహిత ప్రాంతంగా మారాలి. మున్సిపల్‌ కొత్త పాలకవర్గం ఈ దిశగా చర్యలు చేపట్టాలి. సింగరేణి స్టేడియంలో రోజూ నీళ్లు చల్లించాలి.

– సలీం, సీనియర్‌ సిటిజన్‌

కుక్కల బెడద ఉంది 
1
1/1

కుక్కల బెడద ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement