అభివృద్ధిపై దృష్టి
కొత్త పాలకవర్గం నగరాభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రజలు కేన్సర్‌కు గురికాకుండా కాలుష్యాన్ని నివారించే చర్యలు చేపట్టాలి. విద్య, వైద్యాన్ని మెరుగుపర్చాలి.
– తాళ్లపెళ్లి శంకర్, సెక్యూరిటీ గార్డు, సింగరేణి
సమస్యలు పరిష్కరించాలి
సీతానగర్, మల్లికార్జున్‌నగర్‌లో సమస్యలు పరిష్కరించాలి. ప్రధానంగా డ్రైనేజీ, వీధిలైట్ల సమస్య అధికంగా ఉంది. వర్షాకాలంలో డ్రైనేజీ రోడ్లపై పారుతంది. పరిష్కరించాలి.
– శ్రీనివాస్, 38వ డివిజన్
అభివృద్ధిపై దృష్టి


