అందుబాటులో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో ఉండాలి

Feb 2 2026 7:13 AM | Updated on Feb 2 2026 7:13 AM

అందుబ

అందుబాటులో ఉండాలి

కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజాసమస్యలను పరిష్కరించాలి. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ 50 శాతం అభివృద్ధి పనులను పూర్తి చేశారు.

– గడ్డం కృష్ణ, సింగరేణి ఉద్యోగి

కోతుల నుంచి కాపాడాలి

36వ డివిజన్‌లో కోతుల బెడద అరికట్టాలి. సింగరేణి క్యార్టర్ల ప్రాంతం కావడంతో సింగరేణి, బల్దియా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సమన్వయంతో అభివృద్ధి చేయాలి.

– దేవీ లక్ష్మీనరసయ్య, సామాజిక కార్యకర్త

అందుబాటులో ఉండాలి 
1
1/1

అందుబాటులో ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement