అవినీతికి తావుండొద్దు
కార్పొరేషన్ కొత్త పాలకవర్గం అవినీతికి తావివ్వకుండా సేవలు అందించాలి. ప్రజలు హర్షించే అభివృద్ధి చేపట్టాలి. నగరంలో కాలు ష్యం మితిమీరుతోంది. ప్రజల్ని రక్షించాలి.
– రఘుపతిగౌడ్, రిటైర్డ్ కార్మికుడు, సింగరేణి
ప్రజలతో మమేకమవ్వాలి
నాయకులు ప్రజలతో మమేకమై పనిచేయాలి. ముందు గా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి. డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి.
– ఎం.శ్రీలత, 42వ డివిజన్
అవినీతికి తావుండొద్దు


