సదుపాయాలు కల్పించాలి
మా డివిజన్‌లో అనేక ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. సదుపాయాల కల్పనపై కొత్త పాలకవర్గం దృష్టి పెట్టాలి. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
– దాసరి రఘు, 49 డివిజన్
దుర్వాసన వస్తంది
మా డివిజన్‌లో పెద్ద నాలా ఉంది. దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నాలాలో పూడిక తీస్తూ ఉండాలి. రాబోయే పాలకవర్గం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
– జక్కం శ్రీనివాస్, 39వ డివిజన్
సదుపాయాలు కల్పించాలి


