ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్యే | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్యే

Feb 2 2026 7:13 AM | Updated on Feb 2 2026 7:13 AM

ప్రభు

ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్యే

గోదావరిఖని: మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రభుత్వం క క్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కో రుకంటి చందర్‌ ఆరోపించారు. కేసీఆర్‌కు సిట్‌ నో టీసుల నేపథ్యంలో స్థానిక ప్రధాన చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ ఆదివారం నిరసన తెలిపింది. కౌశిక హరి, మిర్యాల రాజిరెడ్డి, గోపు అయిలయ్య యాదవ్‌, పర్లపల్లి రవి, మురళీధర్‌ రావు, గుంపుల లక్ష్మి, జక్కుల తిరుపతి, జడ్సన్‌, సట్టు శ్రీనివాస్‌, బుర్రి వెంకటేశ్‌, రామకృష్ణ, పద్మ పాల్గొన్నారు. టీబీజీకేఎస్‌ కార్యాలయంలో కర్క సుజాత, శ్రీనివాస్‌, గుండా కిషన్‌, జనగామ సదన్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు.

పెద్దపల్లి: మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆ ధ్వర్యంలో జిల్లాకేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించా రు. నేతలు దాసరి ప్రశాంత్‌రెడ్డి, రాజకుమార్‌, ల క్ష్మణ్‌, సతీశ్‌గౌడ్‌, మోబిన్‌, భిక్షపతి, శ్రీధర్‌ ఉన్నారు.

ధర్మారంలో ఉద్రిక్తత

ధర్మారం(ధర్మపురి): బీఆర్‌ఎస్‌ బలరాంరెడ్డి, నేత లు శ్రీధర్‌ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నిచంగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మల్లేశ్‌నాయక్‌కు స్వల్పగాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చో టుచేసుకుంది. నాయకులు రాంబాబు, బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి, చంద్రయ్య, రామారావు పాల్గొన్నారు.

ధర్మారంలో ఆందోళనకారులు, పోలీసుల తోపులాట

గోదావరిఖనిలో నిరసన ప్రదర్శన

పెద్దపల్లిలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల రాస్తారోకో

మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన

ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్యే1
1/2

ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్యే

ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్యే2
2/2

ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement