ఉపాధికి మంగళం | - | Sakshi
Sakshi News home page

ఉపాధికి మంగళం

Feb 2 2026 7:13 AM | Updated on Feb 2 2026 7:13 AM

ఉపాధి

ఉపాధికి మంగళం

పెద్దపల్లి : బడ్జెట్‌లో ఉపాధిహామీకి అరకొరగా నిధులు కేటాయించడంతో పథకానికి మంగళం పాడతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. యువతకు ప్రోత్సాహం అంతంత మాత్రమే ఉంది. – విజయరమణారావు, ఎమ్మెల్యే పెద్దపల్లి

తెలంగాణను పట్టించుకోలే

మంథని: బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణపై వివక్ష చూపుతోంది. ప్రస్తుత బడ్డెట్‌తో ఇది మరోసారి రుజువైంది. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో దోస్తీ చేసినా నిధులు తీసుకురాలేకపోయారు.

– పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యే, మంథని

గ్రీన్‌ఎనర్జీకి నిధులేవి?

పెద్దపల్లిరూరల్‌: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రీన్‌ఎనర్జీ పీఎం కుసుమ్‌ ద్వారా రైతులకు సోలార్‌ ప్రయోజనం అందించేందుకు రూ.17వేల కోట్లే కేటాయించడం విచారకరం. కనీసం రూ.40వేల కోట్లు కేటాయించాలి. వికసిత్‌ భారత్‌ అంటూ రూ.53.50లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపించారు.

– ఈద శంకర్‌రెడ్డి, ఏడీసీ మాజీ చైర్మన్‌

ఉపాధికి మంగళం 1
1/2

ఉపాధికి మంగళం

ఉపాధికి మంగళం 2
2/2

ఉపాధికి మంగళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement