పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి

Feb 2 2026 7:13 AM | Updated on Feb 2 2026 7:13 AM

పారిశ

పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి

రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి. పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి. దోమల బెడద నివారణకు చర్యలు చేపట్టాలి. గెలిచిన కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి.

– దీటి శ్రీనివాస్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు

అభివృద్ధిపై నిర్లక్ష్యం

గత పాలకవర్గాలు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయి. పరిశ్రమల నుంచి నిధులు రాబట్టలేదు. రాబోయే పాలకవర్గం వైద్యం, పరిసరాలు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి.

– పులి మోహన్‌, రిటైర్డ్‌ ఈఈ, సింగరేణి

పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి 
1
1/1

పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement