‘సురక్ష’తో సురక్షితం | - | Sakshi
Sakshi News home page

‘సురక్ష’తో సురక్షితం

Jan 28 2026 6:54 AM | Updated on Jan 28 2026 6:54 AM

‘సురక

‘సురక్ష’తో సురక్షితం

క్యూ ఆర్‌కోడ్‌ ట్రాక్‌చేసే సురక్ష బ్యాండ్‌తో పిల్లల కదలికలను తెలుసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మేడారం జాతరకు వెళ్లే భక్తుల పిల్లలకు పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ బ్యాండ్‌లు అందిస్తున్నారు. కోట్లాది మంది భక్తుల మధ్య పిల్లలు తప్పిపోయే అవకాశం ఉందని, వారిని ఎక్కడ ఉన్నా ఈజీగా కనిపెడతామని, ఇందుకు బ్యాండ్‌లు కట్టించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలు, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్‌నంబర్లు, ఊళ్ల చిరునామాలు రికార్డుల్లో నమోదు చేసి.. ఆ తర్వాత పిల్లలకు బ్యాండ్‌లు అందిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

‘సురక్ష’తో సురక్షితం 1
1/2

‘సురక్ష’తో సురక్షితం

‘సురక్ష’తో సురక్షితం 2
2/2

‘సురక్ష’తో సురక్షితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement