అసెంబ్లీలో మాట్లాడుతా
రామగుండం పారిశ్రామికంగా విస్తరిస్తోంది. నగర జనాభా బాగా వృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పోలీస్ సర్కిల్స్, రూరల్ ఠాణాలు ఏర్పాటు చేయాలి. వీటిపై అసెంబ్లీలో మాట్లాడుతా.
– మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్,
ఎమ్మెల్యే, రామగుండం
ప్రతిపాదనలో ఉంది
పారిశ్రామికంగా విస్తరిస్తున్న రామగుండం ప్రాంత అవసరాలకు అనుగుణంగా కొత్త పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదించాం. పాలనాపరమైన అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం.
– అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండం
అసెంబ్లీలో మాట్లాడుతా


