పర్యవేక్షిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

పర్యవేక్షిస్తున్నాం

Jan 24 2026 8:52 AM | Updated on Jan 24 2026 8:52 AM

పర్యవ

పర్యవేక్షిస్తున్నాం

శాశ్వత ఏర్పాట్లు

జాతరకు రూ.5.61 కోట్లు

సమ్మక్క – సారలమ్మ జాతరలో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.61 కోట్లు మంజూరు చేసింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, జాతర కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలి. జాతరను విజయవంతం చేయాలి.

– విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి

గోదావరిఖని జాతర ప్రాంగణంలో చేపట్టిన శాశ్వత ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో పాతికేళ్ల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాం. అభివృద్ధికి సహకరించిన సింగరేణి, మున్సిపల్‌, ఎన్టీపీసీ యాజమాన్యాలకు కృతజ్ఞతలు.

– ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌, ఎమ్మెల్యే, రామగుండం

ప్రభుత్వం ఆధ్వర్యంలో జరి గే సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాం. ఉన్నతాధికారులకు రోజువారీగా నివేదిక అందిస్తున్నాం.

– శంకర్‌, ఈవో,

దేవాదాయ, ధర్మాదాయ

పర్యవేక్షిస్తున్నాం 1
1/2

పర్యవేక్షిస్తున్నాం

పర్యవేక్షిస్తున్నాం 2
2/2

పర్యవేక్షిస్తున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement