శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
పెద్దపల్లి పట్టణం చందపల్లి డివిజన్‌లోని డీ–83 ఎస్సారెస్పీ కెనాల్‌పై నిర్మించిన దశాబ్దాల కాలం నాటి వంతెన శిథిలాస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. వంతెన ఇరువైపులా రక్షణ గోడలు విరిగిపోయాయి. సీసీ రోడ్డు గుంతలమయంగా మారింది. జిల్లాకేంద్రం నుంచి చందపల్లి మీదుగా తుర్కల మద్దికుంట, కాచాపూర్ గ్రామాల గుండా ధర్మారం, జూలపల్లి మండలాలకు వందలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరగక ముందే వంతెనకు మరమ్మతు చేయాలని కోరుతున్నారు. అలాగే సుల్తానాబాద్ మండలకేంద్రం నీరుకుళ్ల వెళ్లే దారిలో అయ్యప్పగుడి వద్ద వరిపొలాల్లో విద్యుత్ స్తంభం తీగలే ఆధారంగా వాలిపోయి ఉంది. విద్యుత్ అధికారులు స్పందించి సరిచేయాలని రైతులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
ప్రమాదకరం.. తీగలే ఆధారం..
శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026
శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026
శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026


