ఇంటింటి ప్రచారంలో విశేష ప్రజాదరణ | - | Sakshi
Sakshi News home page

ఇంటింటి ప్రచారంలో విశేష ప్రజాదరణ

Oct 27 2026 12:44 AM | Updated on Oct 27 2026 12:44 AM

ఇంటింటి ప్రచారంలో విశేష ప్రజాదరణ

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి భవిరెడ్డి రిబ్కారాణి, ఆమె గెలుపు కోసం వార్డుల్లో ప్రచారం చేస్తున్న మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర ప్రజాదరణ చూరగొంటున్నారు. ఎన్నికల వేళ ఇంటింటికీ వస్తున్న వారికి పూలమాలలు, హారతులతో ఆహ్వానం పలుకుతూ ముందుగానే తమ ఓటు వైఎస్‌జగన్‌ సంక్షేమానికేనని చెప్పడం విశేషం. రాజన్నదొర ఓటర్లతో మమేకమై పలకరిస్తున్న తీరుపై ఓటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సా యంత్రం సాలూరులోని 14,15,16 వార్డుల్లో పర్యటించి ప్రచారం చేశారు.

–సాలూరు రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement