పార్వతీపురం రూరల్: పార్వతీపురం పట్టణ పరిధిలోని 13వ వార్డు కొత్తవలసకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆదరణ లభించని చోట సైకిల్‌ను తొక్కలేమంటూ ఫ్యాన్ కిందకు చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు వైఎస్సార్సీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలోనే తమ వార్డులో అభివృద్ధి జరిగిందన్నారు. పార్టీలో చేరిన వారిలో దూత్రి శంకరరావు, ఏపూరి పోటియా, అప్పన్న, మొగిలి అప్పన్న, సత్యం, డి.అప్పయ్య, రాము, గుంపస్వామి, దుర్గాప్రసాద్, గది అప్పన్న, ఏపూరి లక్షణ, రవి, శ్రీను, డూత్రి వెంకటేష్, యోహాను, రెడ్డి చిట్టిబాబు, మూలకోటి సమ్సోను, డి.అప్పారావు, గది సింహాచలం, కటారి గౌరి, దొనాదరి వెంకటక్, డి.శ్రీను, డి.రాములు, అప్పయ్య, సూరినన్న, నక్క శ్రీను, మొగిలి కృష్ణారావు, దండుపాటి తిరుపతి, ఏపూరి వెంకటరావు, ఏపూరి అప్పయ్య, మూలుకోటి అప్పయ్య, అప్పన్న, తదితరులు ఉన్నారు.


