●బీసీల ఆగ్రం.. కూటమి సర్కారుకు ఉరితాడు | - | Sakshi
Sakshi News home page

●బీసీల ఆగ్రం.. కూటమి సర్కారుకు ఉరితాడు

Oct 2 2026 12:46 AM | Updated on Oct 2 2026 12:46 AM

●బీసీల ఆగ్రం.. కూటమి సర్కారుకు ఉరితాడు

బాబు వస్తే జాబు వస్తుందో లేదో కానీ, బీసీలకు మాత్రం మళ్లీ వెన్ను పోటు తప్పలేదు. 105, 1065 జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో కూటమి సర్కారు అసలు రంగు బయటపడింది. ఏ రాజ్యాంగ నిబంధనలు అడ్డువస్తాయో, న్యాయపరమైన అడ్డంకులు ఎలా వస్తాయో తెలిసి కూడా, కేవలం స్థానిక ఎన్నికల స్టంట్‌ కోసమే ఈ 34 శాతం రిజర్వేషన్ల డ్రామాకు తెరతీశారు. చట్టబద్ధమైన హక్కును కాగితాలకే పరిమితం చేస్తూ, చేతగానితనంతో కాలయాపన చేశారు. అధికారం కో సం బీసీల పాదాలు కడుగు తామన్న చేతులతోనే, ఇప్పుడు వారి గొంతు కోస్తున్నారు. గ్రామస్థాయిలో రగులుతున్న బీసీల ఆగ్రహ జ్వాలలు ఈ ప్రభుత్వ పునాదులను పెకిలించి వేస్తాయి.

– బలగ రేవతమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు, పార్వతీపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement