న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026
జగనన్న కాలనీపై
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ నీటిమట్టం మంగళవారం 527.90 అడుగులకు చేరింది. ఇది 164.0761 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది.
జగనన్న ప్రభుత్వంలో పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ నేడు కూటమి సర్కారు వచ్చాక టీడీపీ నాయకులు వాటినీ వదలడం లేదు. ఆ పేదలకు ఇచ్చిన స్థలాలను సైతం ఆక్రమించుకుని దర్జాగా సాగు చేస్తున్నారు. నిలువ నీడ లేని పేదలకు సొంతింటి కల నిజం చేయాలనే సదుద్దేశంతో ఇచ్చిన స్థలాలను అధికారం అండగా తమ్ముళ్లు ఆక్రమించుకున్నారు. తమ స్థలాలు ఎక్కడ అంటూ లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.


