
మద్యంతోనే అనర్థాలన్నీ...
చంద్రబాబు మొదటి సారి సీఎం అవ్వగానే అప్పటి వరకు ఎన్‌టీఆర్ అమలు చేసిన సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచాడు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీలైనంతగా మద్యం విక్రయాలను తగ్గించి దశలవారీగా మద్యనిషేధానికి చర్యలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చింది. పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడమంటే పరోక్షంగా నేరాలను ప్రోత్సహించడమే. ప్రభుత్వం ఇచ్చిన జీవోపై పునరాలోచించి తక్షణమే రద్దు చేయాలి.
–ఈదర గోపీచంద్, గాంధేయవాది, నరసరావుపేట