భేషైన వేషాలతో..
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026
జయపురం: కొరాపుటియ కళాకారుల గ్రూపు వారు నిర్వహించనున్న పుష్‌పుణి మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభం కానున్న మహోత్సవాలకు అనేక ప్రాంతాల నుండి వందలాది మంది కళాకారులు చేరుకున్నారు.
జయపుర, మా భగవతి మందిరం ప్రాంగణానికి చేరుకుని రామాయణ, మహాభారత, పౌరాణిక, జానపద, కథలలో పాత్ర ధారుల వేషాలు, ఆదివాసీ నృత్య నాట్యకారుల వేషాలతో తయారయ్యారు. గ్రూపు అధ్యక్షుడు మనోజ్ పాత్రో, కార్యదర్శి ధీరెన్ మోహన్ పట్నాయిక్, పర్యవేక్షణలో కళాకారులు వేషాలు ధరించారు.
భేషైన వేషాలతో..


