ముగిసిన ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

ముగిసిన ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌

మైలవరం: ఏపీ ఎఫ్‌ఏ సీనియర్‌ మెన్‌– 2026 ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఫుట్‌బాల్‌ చాపియన్‌షిప్‌ సోమవారం ముగిసింది. విశాఖపట్నం చాంపియన్‌షిప్‌ దక్కించుకోగాగా, తిరుపతి రన్నరప్‌, విజయనగరం మూడవ స్థానం కై వసం చేసుకుంది. ఫైనల్‌లో తిరుపతిపై విశాఖపట్నం 2–1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది.

మూడో స్థానం కోసం ఈస్ట్‌ గోదావరి, విజయనగరం జట్టు తలపడగా విజయనగరం 4–2గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. జిల్లా స్థాయి ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఏపీఎఫ్‌ఏ లక్ష్యం అని ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, విశాఖపట్నం జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కోటగిరి శ్రీధర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement