కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ముంపు సమస్య | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ముంపు సమస్య

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ముంపు సమస్య

బుడమేరు వరదల్లో విజయవాడ నగరం ముంపునకు గురికావడానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే ప్రధాన కారణం. వరద నీరు వస్తుందని లోతట్టు ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయడంలో విఫలమైంది. వరద బాధితుల ఎన్యూమరేషన్‌లోనూ అనేక లోపాలు జరిగాయి. ప్రచార ఆర్భాటమే తప్ప సహాయ చర్యలు నామమాత్రంగానే చేపట్టి చేతులు దులుపుకున్నారు. వారధి వద్ద గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించిన విధంగా బుడమేరుకు రెండువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలి.

– కేవీ భాస్కరరావు, సీపీఐ నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement