ట్రెక్కింగ్‌లో నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ట్రెక్కింగ్‌లో నిబంధనలు పాటించాలి

Aug 30 2026 4:43 AM | Updated on Aug 30 2026 4:43 AM

ట్రెక్కింగ్‌లో నిబంధనలు పాటించాలి

కొండపల్లి అడవిలో ట్రెక్కింగ్‌ చేయడానికి స్థానిక అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. ఎక్కువగా ఉదయం వేళ ట్రెక్కింగ్‌ చేస్తే మంచిది. రాత్రివేళల్లో అడవిలోకి వెళ్లడం చట్టరీత్యా నేరంతో పాటు ప్రాణాలకే ప్రమాదకరం. మార్గాలపై పూర్తి అవగాహన ఉన్న లోకల్‌ గైడ్‌ను వెంట తీసుకువెళ్తే మంచిది. మత్తు పదార్థాలను తీసుకెళ్లకుండా పర్యావరణ నియమాలు పాటించాలి. సరిపడా నీరు, ఆహారం, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌, టార్చ్‌లైట్‌, పూర్తి చార్జింగ్‌ ఉన్న ఫోన్‌తో పాటు పవర్‌ బ్యాంక్‌ ఉంచుకోవాలి.

– విష్ణువర్థన్‌, యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి, విజయవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement