
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025
7
చిట్టూర్పు(ఘంటసాల): శ్రావణ మాసం సందర్భంగా ఘంటసాల మండలం చిట్టూర్పులో వేంచేసియున్న శ్రీగంగా భ్రమరాంబ దేవస్థానంలో అమ్మవారు శనివారం గాజుల అలంకారంలోదర్శనమిచ్చారు.
అచ్చంపేట: ఎగువన నాగార్జున సాగర్, కృష్ణానది పరీవాహక ప్రాంతాల నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 1,39,044 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
భవానీపురం: ఇంద్రకీలాద్రిపై అన్నప్రసాదానికి విరాళాలు వెల్లువలా వచ్చాయి. గొల్లపూడి, విజయవాడ పరిసర ప్రాంత భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. –8లో

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ