నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Aug 29 2026 1:46 AM | Updated on Aug 29 2026 1:46 AM

న్యూస్‌రీల్‌

కుట్టు మిషన్‌ ఫ్రీ..

బీసీ మహిళల కోసం సర్కారు కొత్త పథకం తీసుకువచ్చింది. వంద శాతం సబ్సిడీతో కుట్టుమిషన్లను అందించనుంది.

శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026

– 9లో u

రోజురోజుకూ మార్కెట్‌లోకి కొత్త మోడళ్లు వస్తుండడం, అవసరాలు పెరగడం.. కారణమేదైనా నూతన వాహనాల కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. జిల్లాలోని రోడ్లపైకి నూతన వాహనాలు రయ్‌మని దూసుకొస్తున్నాయి. అటు ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లు సైతం పెరిగాయి. రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ లు పెరిగాయి. రిజిస్ట్రేషన్‌లు, ట్యాక్స్‌ల ద్వారా రవాణాశాఖకు భారీగా ఆదా యం సమకూరుతోంది. 2025 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జూలై వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 22వేలకు పైగా నూతన వాహ నాలు కొనుగోలు చేశారు.

ఎలక్ట్రిక్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement