
నిజామాబాద్
న్యూస్‌రీల్
పంద్రాగస్టు వేడుకకు ముస్తాబైన పరేడ్ గ్రౌండ్
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
నిజామాబాద్‌అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్.నిరంజన్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించనున్నారు. ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకల్లో భాగంగా ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది.

నిజామాబాద్

నిజామాబాద్