
ప్రపంచ దేశాలకు దిక్సూచిలా నిలుస్తుంది
విద్య, వైద్యం, టెక్నాలజీ, పరిపాలన, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో ప్రపంచంలోని ఇతర దేశాలకు దిక్సూచిలా మన దేశం నిలుస్తుంది. మనదేశంలోని ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంది. కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచానికి అందించిన ఘనత మనదే. రీసెర్చ్‌లతో మన దేశం ఎన్నో ఆవిష్కరణలకు వేదిక అవుతోంది. భవిష్యత్ తరాల కోసం అన్ని రంగాల్లో చాలా మార్పులు రావాలి. నూతన టెక్నాలజీకి అనుగుణంగా ప్రభుత్వాలు కొత్తకొత్త కోర్సులను ప్రవేశపెట్టాలి. 2047 కల్లా మన దేశం అగ్రామిగా ఉంటుంది.
– ఎన్ కృష్ణమోహన్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, అడిషనల్ డీఎంఈ