వ్యూహాలకు పదును! ప్రచారానికి మిగిలింది 11 రోజులే..

- - Sakshi

కూడికలు, తీసివేతలతో విశ్లేషణలు

కౌంట్‌డౌన్‌ నేపథ్యంలో హడావుడి!

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ప్రచారానికి కేవలం 11 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఎప్పటికప్పుడు తమ సన్నిహితులతో కలిసి ప్రచారం ముగిసిన తరువాత అర్ధరాత్రి సమయంలో తమకు నమ్మకమైన అనుచరులతో కలిసి ఎత్తుగడలపై ఆలోచనలు చేస్తున్నారు.

నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల ముఖాముఖి పోరు నెలకొని ఉండగా, మరికొన్ని చోట్ల త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ముఖాముఖి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రత్యర్థి ప్రచారం, వ్యూహాలు, ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనించేందుకు గాను ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రధాన ప్రత్యర్థి పార్టీలో తమ కోవర్టులను సైతం ఏర్పాటు చేసుకుని వారిచ్చే సమాచారం ఆధారంగా ప్రణాళికలు రచిస్తున్నారు. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఎత్తుగడలు మార్చుకుంటూ ముందుకు కదులుతున్నారు.ఎక్కడికక్కడ సొంత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్లాన్లు మార్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా బాన్సువాడ, జుక్కల్‌, నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులకు, ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థికి చివరి రోజు టిక్కెట్లు కేటాయించడంతో వారికి మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే తగినంత సమయం లభించలేదు. దీంతో పరిమిత సమయాన్ని సా

మైనంతగా సద్వినియోగం చేసుకునే దిశగా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇలా చివరి నిముషంలో టిక్కెట్లు దక్కించుకున్న వారిలో కొందరు అభ్యర్థులు తమ సొంత నియోజకవర్గాల నుంచి నియోజకవర్గాలకు వలస వెళ్లారు. అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుని అక్కడి ప్రత్యర్థిని ఏవిధంగా ఢీకొట్టాలనే విషయమై ప్రత్యేకంగా వార్‌రూం ఏర్పాటు చేసుకుని మరీ ముందుకు కదులుతున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండగా పార్టీ వేవ్‌తో పాటు అభ్యర్థి గెలుపోటముల లెక్కలు గంటగంటకూ మారుతున్నాయి. దీంతో అభ్యర్థులు మరింత హడావుడి పడుతున్నారు.

ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీచేస్తున్నప్పటికీ ఆ ప్రభావం లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో మరింత సీరియస్‌గా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుత వేవ్‌ కొనసాగుతుందా లేదా అనే దిశగా కాంగ్రెస్‌ అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. జాతీయ నేతల పర్యటనలతో తమకు లబ్ధి కలుగుతుందనే భావనతో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు వ్యూహాలకు మరింత పదును పెట్టుకుంటున్నారు.

పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థుల ప్రచారం, వ్యూహాలు, ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనించేందుకు సొంత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఎత్తుగడలు మార్చుకుంటూ ముందుకు కదులుతున్నారు.త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో మా త్రం అభ్యర్థులు కూడికలు, తీసివేతలతో అందు కు తగిన విశ్లేషణలు చేసుకుంటూ వస్తున్నారు.

తమకు ప్రత్యర్థులుగా ఉన్నవారిలో ఏ అభ్యర్థి, ఏ వర్గానికి చెందిన ఎన్ని ఓట్లను చీల్చుకుంటార నే విషయమై విశ్లేషణలు చేసుకుంటున్నారు. త్రిముఖ పోరులో ఏ అభ్యర్థి ఏ వర్గానికి చెందిన ఓట్లను చీల్చితే తమకు ప్రయోజనం కలుగుతుందో, లేనిపక్షంలో తమకు ఏమైనా నష్టం క లుగుతుందా అనే విషయమై లెక్కలు వేసుకుంటున్నారు. కౌంట్‌డౌన్‌ నడుస్తున్న నేపథ్యంలో మరింత హడావుడిగా పనులు చక్కబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

18-11-2023
Nov 18, 2023, 11:56 IST
అలంపూర్‌: మహిళలు మహారాణులు అంటూ కీర్తిస్తుంటాం. పురుషులతో సమానంగా అవకాశం కల్పిస్తాం అంటారు. విద్య, ఉద్యోగాల్లో ప్రస్తుతం మహిళలు రాణిస్తున్నా.....
18-11-2023
Nov 18, 2023, 11:50 IST
అచ్చంపేట: పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలు.. ఎన్నికల్లో అభ్యర్థి గెలవాలన్నా, ఓడాలన్నా వారి కృషి మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ఒకప్పటి...
18-11-2023
Nov 18, 2023, 11:47 IST
సాక్షి, నాగర్‌కర్నూల్‌: దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం ఉన్న ఉమ్మడి పాలమూరులోని సీనియర్‌ రాజకీయ నేతలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల...
18-11-2023
Nov 18, 2023, 11:40 IST
నల్గొండ నియోజకవర్గం జిల్లా: నల్గొండ లోక్ సభ పరిధి: నల్గొండ రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 2,37,951 పురుషులు: 1,16,487 మహిళలు: 1,21,326 ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం...
18-11-2023
Nov 18, 2023, 10:53 IST
మెదక్‌: కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిత్‌రావు మాటలకు అర్థాలే వేరులే.. అనే విధంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. తాను గెలిస్తే రోజుకు...
18-11-2023
Nov 18, 2023, 09:43 IST
సాక్షి, కరీంనగర్‌: నేను అవినీతిపరుడినట.. నా దగ్గర డబ్బు సంచులున్నయట.. అందుకే అధ్యక్ష పదవి నుంచి నన్ను తీసేశారట.. నేనేమన్నా ఆయన...
18-11-2023
Nov 18, 2023, 09:11 IST
సాక్షి,  కరీంనగర్/పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. దీంతో కొత్తగా వచ్చిచేరిన నేతలు లేదా...
18-11-2023
Nov 18, 2023, 08:27 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ‘నా తమ్ముడు జాన్సన్‌నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖానాపూర్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా’నని బీఆర్‌ఎస్‌ పార్టీ...
18-11-2023
Nov 18, 2023, 08:05 IST
సాక్షి, ఆదిలాబాద్‌/మంచిర్యాల: వారంతా విద్యాధికులే.. ఉన్నత లక్ష్యంతో డిగ్రీ, పీజీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసినవారే. వివిధ వృత్తులు, వ్యాపారాలు చేస్తూనే ప్రజాసేవ...
18-11-2023
Nov 18, 2023, 07:48 IST
సంగారెడ్డి(గజ్వేల్‌): కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరంటే ఉంటుందని వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండల...
18-11-2023
Nov 18, 2023, 07:36 IST
హైదరాబాద్: శాసనసభలో అడుగు పెట్టాలని ఎన్నికలలో పోటీ చేసే ప్రతీ రాజకీయ నాయకుడి కల. గెలిచిన అభ్యర్థులకేమో ప్రభుత్వం ఏర్పాటయ్యాక...
18-11-2023
Nov 18, 2023, 06:40 IST
మెదక్‌/గజ్వేల్‌: బీజేపీ నేత ఈటలకు రాజకీయ భిక్ష పెట్టింది సీఎం కేసీఆరేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల కోసం ఆపద...
18-11-2023
Nov 18, 2023, 06:38 IST
సాక్షి, మెదక్‌: సీఎం కేసీఆర్‌ మోసపూరిత హామీలను నర్సాపూర్‌ నియోజకవర్గ ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు....
18-11-2023
Nov 18, 2023, 04:50 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిపై (యూనిఫాం సివిల్‌ కోడ్‌) నిర్ణయం తీసుకుంటుందని...
18-11-2023
Nov 18, 2023, 03:23 IST
సాక్షి, వరంగల్‌/ వరంగల్‌/ నర్సంపేట/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రమిస్తే.....
18-11-2023
Nov 18, 2023, 01:36 IST
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌ నియోజకవర్గాల ప్రజాఆశీర్వాద...
18-11-2023
Nov 18, 2023, 01:20 IST
సాక్షి, వరంగల్‌: వరంగల్‌ తూర్పు బీఆర్‌ఎస్‌ రోజురోజుకూ ఖాళీ అవుతోంది. ఒకరి తర్వాత ఒకరు ముఖ్య నేతలు గులాబీ పార్టీకి...
18-11-2023
Nov 18, 2023, 01:20 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌: కారు ప్రచారం జోరందుకుంది. శుక్రవారం పరకాలలో ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గెలుపు కోసం నిర్వహించిన...
18-11-2023
Nov 18, 2023, 01:18 IST
సాక్షి, వరంగల్‌: ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ నర్సంపేట, వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పర్యటనలు విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో...
17-11-2023
Nov 17, 2023, 20:18 IST
‍సాక్షి, హైదరాబాద్‌ : విరాట్  కోహ్లీ సెంచరీ కొట్టినట్టు బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,... 

Read also in:
Back to Top