చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

నిర్మల్‌టౌన్‌: హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.రవీందర్‌ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో న్యా య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులకు న్యాయ సేవల చట్టాలు, ఉచిత న్యాయ సహాయం పొందే విధానం, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాలల హక్కులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల హాస్టల్‌ ప్రాంగణం, వసతి, పరిసరాలు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement