I
డిజిటల్ విద్యకు ‘అభ్యాస వేదిక’
విద్యార్థులకు నాణ్యమైన విద్య చేరువ చేయడం, సులభంగా పాఠాలు అర్థమయ్యేలా బోధించడంలో ‘అభ్యాస వేదిక’ పోర్టల్ వినూత్న ప్రయత్నంగా నిలుస్తోంది. IIలోu
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం కూడా తగ్గుతుంది.
అట్టహాసంగా నెట్‌బాల్ పోటీలు
నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో సౌత్‌జోన్ సీనియర్స్ నెట్‌బాల్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆరు రా ష్ట్రాల క్రీడాకారులు హాజరయ్యారు. IIలోu


