తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

ఖానాపూర్‌: తెలంగాణ రైతు సంఘం జిల్లా నూతన కమిటీని రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉడత రవీందర్‌ గురువారం ప్రకటించారు. ఖానాపూర్‌లోని టీఎన్‌జీవోఎస్‌ భవన్‌లో జరి గిన జిల్లా మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుభీర్‌కు చెందిన ఇప్ప లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శిగా ఖానాపూర్‌కు చెందిన నాగెల్లి నర్సయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జాడి చంద్రశేఖర్‌(దస్తురాబా ద్‌), మన్నారి లక్ష్మణ్‌(నర్సాపూర్‌), సహాయ కార్యదర్శిగా మునేసుల స్వామి(దస్తురాబా ద్‌)ను నియమించారు. సభ్యులుగా బోసు భూమన్న, దుర్గం పోశలింగం, బి.ప్రసాద్‌, డాకూర్‌ తిరుపతి, దుర్గం నూతన్‌కుమార్‌, కే.శ్రీనివాస్‌, అభినేని రాజన్న, తాళ్లపల్లి పోశలింగం, పెంద్రం దత్తురామ్‌, బర్కుంట గంగారాంను ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement