అంకితభావంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో పనిచేయాలి

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

● ఎస్పీ జానకీ షర్మిల

● ఎస్పీ జానకీ షర్మిల

నిర్మల్‌టౌన్‌: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ జానకి షర్మిల సూచించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌, ఏఓ ఎండీ యూనస్‌ అలీ, సీఐలు కృష్ణ, సమ్మయ్య, మల్లేశ్‌, గోవర్ధన్‌న్‌రెడ్డి, ఆర్‌ఐ అడ్మిన్‌ రామ్‌ నిరంజన్‌, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ, ఐటీ కోర్‌, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement