వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Jul 5 2026 11:22 PM | Updated on Jul 5 2026 11:22 PM

వాతావరణం

ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. రుతుపవనాల ప్రభావంతో ఈదురుగాలులు వీస్తాయి. జల్లులు కురిసే అవకాశం ఉంది.

వాగ్దేవిగా పూజలు..

వాగ్దేవి అంటే జ్ఞానానికి అధిదేవత సరస్వతి, వేదాలను వర్గీకరించిన వేదవ్యాసుడు ఆ జ్ఞానాన్ని మనకు అందించారు. ఈ దివ్యశక్తితో బాసర క్షేత్రంలో కొలువైన శ్రీ సరస్వతి అమ్మవారు బాలాలయంలో వాగ్దేవిగా పూజలందుకుంటారు. ఋగ్వేద వాగ్దేవి సూక్తంలో స్తుతించబడిన జ్ఞానదేవత సరస్వతియే వాగ్దేవి, ద్వాపర యుగంలో వేదాలను నాలుగు భాగాలుగా విభజించి 18 పురాణాలు, మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు ఆ జ్ఞానాన్ని క్రమబద్ధం చేశారు. అటువంటి వాగ్దేవి అంశతోనే బాసర క్షేత్రంలో శ్రీసరస్వతి వాగ్దేవిగా కొలువై విద్యార్థులకు అక్షరాభ్యాసం చేసే పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. – సీతారామశర్మ,

శృంగేరి పీఠం పండితులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement