సారంగపూర్: ఆయిల్‌పాం సాగుతో లాభాలు ఆర్జించవచ్చని ఉద్యానవనశాఖ శాస్త్రవేత్త డాక్ట ర్ విద్య తెలిపారు. మండలంలోని అడెల్లి గ్రా మంలో శుక్రవారం క్షేత్రస్థాయిలో రైతులకు అ వగాహన కల్పించారు. అనంతరం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులకు సాగు, తె గుళ్ల నివారణ చర్యలు, సాగునీటి యాజమాన్య పద్ధతులు, అంతరపంటల సాగు తదితర అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో స ర్పంచులు భూమన్న, సాయన్న, కైలాస్, డివి జనల్ ఉద్యానవన అధికారి మౌనిక, ఉద్యానవ న విస్తరణ అధికారి దేవన్న, ఆయిల్‌పాం ఏరి యా మేనేజర్ ప్రణీత, రైతులు పాల్గొన్నారు.


