నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని విన్నర్స్ హైస్కూల్‌లో ఉపాధ్యాయులకు రెండు రోజు లు నిర్వహించిన ఏఐ శిక్షణ గురువారం ముగి సింది. ఎంఈవో సిద్ధ పద్మ మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలలో ఏఐ టూల్స్ అమలు చేయడం ద్వారా విద్యార్థుల నమోదు మరింత పెంచవచ్చన్నారు. సెల్ఫ్ రీడింగ్ చేయవచ్చని తెలిపారు. నేర్చుకున్న అంశాలను తమ పాఠశాలలో అమలు చేయాలని సూచించా రు. ఇందులో కోర్సు కోఆర్డినేటర్ నరసయ్య, రిసోర్స్ పర్సన్లు దాసరి శంకర్, శివశంకర్, గజానంద్ కులకర్ణి, పాఠశాల కరస్పాండెంట్ రాజు పాల్గొన్నారు.


