నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు సచివాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశా రు. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్యసభ సభ్యుడికి శుభాకాంక్షలు..
భైంసారూరల్: నూతనంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై న వేం నరేందర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో విఠల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు.
వేం నరేందర్‌రెడ్డిని అభినందిస్తున్న విఠల్‌రెడ్డి, శ్రీహరిరావు


