అమ్మవారిని దర్శించుకున్న అబ్జర్వర్
బాసర: మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్‌గా నియమితులైన వీరారెడ్డి గురువారం బాస ర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారికి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు.
నామినేషన్ కేంద్రం పరిశీలన
ఖానాపూర్: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు వీరారెడ్డి గురువా రం సందర్శించారు. కేంద్రంలో ఏర్పాట్లు, సిబ్బంది విధులు తెలుసుకున్నారు.


