అధికారంలోకి వస్తే బిల్లును సవరిస్తాం: ఖర్గే | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వస్తే బిల్లును సవరిస్తాం: ఖర్గే

Published Sun, Sep 24 2023 5:11 AM

Will amend womens reservation bill when our government comes in 2024 - Sakshi

జైపూర్‌: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్‌ బిల్లును సవరిస్తామని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ బిల్లు అమలుకు ప్రస్తుతానికి ఎటువంటి ప్రధాన అవరోధాలు లేకున్నా మోదీ ప్రభుత్వం 10 ఏళ్ల వరకు పక్కనబెడుతోందని ఆయన ఆరోపించారు. జైపూర్‌లో శనివారం జరిగిన పార్టీ ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement