Viral Video: Congress MLA Rides A Horse To Jharkhand Assembly - Sakshi
Sakshi News home page

MLA Horse Riding: గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి మ‌హిళా ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌

Mar 8 2022 2:04 PM | Updated on Mar 8 2022 3:08 PM

Viral Video: Congress MLA Rides A Horse To Jharkhand Assembly - Sakshi

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఎమ్మెల్యే వినూత్న ఆలోచన చేశారు. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మ‌హిళా ఎమ్మెల్యే అంబా ప్ర‌సాద్ మంగళవారం గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. ఆమె మాట్లాడుతూ... ప్ర‌తి మ‌హిళ‌లోనూ దుర్గా, జాన్సీరాణీ ఉంద‌న్నారు. ధైర్యంతో మ‌హిళ‌లు ప్ర‌తి స‌వాల్‌ను ఎదుర్కోవాల‌ని సూచించారు. ప్ర‌తి రంగంలోనూ మ‌హిళ‌లు రాణిస్తున్నార‌ని, తల్లిదండ్రులు త‌మ కూతుళ్ల‌కు మంచి విద్య‌ను అందించాల‌ని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
చదవండి: ఒక్కరాత్రిలో.. ఆమె జీవితమే మారిపోయింది!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement