టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 29th october 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Sat, Oct 29 2022 4:39 PM | Last Updated on Sat, Oct 29 2022 5:17 PM

top10 telugu latest news evening headlines 29th october 2022 - Sakshi

1. మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ వ్యవహారంలో ట్విస్టులు.. ఓవైపు టీ సర్కార్‌కు నోటీసులు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుతో మరో మలుపు తిరిగింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. బీజేపీపై టీఆర్‌ఎస్‌ ఛార్జ్‌షీట్.. ఏ ప్రధాని చేయని తప్పు మోదీ చేశారు..
బీజేపీపై ఛార్జ్‌షీట్ విడుదల చేశారు టీఆర్‌ఎ‍స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్. మునుగోడులో అసాధారణ పరిస్థితులు కన్పిస్తున్నాయని చెప్పారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3  ఏడు నెలలగా అచేతన స్థితిలో గర్భిణీ.. పండండి ఆడబిడ్డకు జన్మ
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 7 నెలలుగా అచేతన స్థితిలో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓ గర్భిణీ(23) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఐటీ హబ్‌గా విశాఖలో అపారమైన అవకాశాలు 
ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు హబ్‌గా అభివృద్ధి చెందేందుకు విశాఖపట్నంలో అపారమైన అవకాశాలున్నాయని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) డైరెక్టర్‌ జనరల్‌ అరవింద్‌కుమార్‌ చెప్పారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఇక పొలిటికల్‌ వార్‌.. ‘లోక్‌సభ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తా’
కంగనా రనౌత్‌ ఈ పేరు వినగానే ప్రముఖ బాలీవుడ్‌ నటి అని గుర్తుకు వస్తుంది. ఇకపై కంగనా.. అటు సినిమా రంగంతో పాటుగా ఇటు పొలిటికల్‌గానూ తన మార్క్‌ చూపించనున్నట్టు తెలుస్తోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ప్రేమ ఒకరితో.. మరొకరితో ఎంగేజ్‌మెంట్‌.. చివరికి ప్రియుడి ప్రాణం ‘చిత్రం’గా తీసిందిలా!
ప్రేమ మత్తులో మునిగిన యువకుడు.. అందులోంచి బయట పడలేకపోయాడు. ఆమె కోసం పరితపించిపోయి పిచ్చి ప్రేమను ప్రదర్శించాడు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Oppo Reno8 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు
ఒప్పో రెనో  రెనో 8 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఆన్‌లైన్‌ రీటైలర్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లలో డిస్కౌంట్‌ ధరల్లో అందుబాటులో ఉంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. టీమిండియా గెలవాలని పాక్‌ అభిమానుల ప్రార్ధనలు
ఆట అయినా యుద్ధమైన లేక మరే ఇతర విషయమైనా భారత్‌ ఓడిపోవాలని దాయాది పాకిస్తాన్‌ కోరుకోవడం సర్వ సాధారణ విషయం. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. ఎమోషనల్‌ పోస్ట్‌
స్టార్‌ హీరోయిన్‌ సమంత కొంతకాలంగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యంపై రకరకాల రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. కొత్త అధ్యాయానికి తెర తీసిన గ్లెన్‌ ఫిలిప్స్‌
న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి తెర తీశాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12 గ్రూఫ్‌-1లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఫిలిప్స్‌ సెంచరీతో మెరిశాడు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement