వలలో పడ్డ రంపం చేప.. వామ్మో చూడాలంటేనే భయమేస్తోంది! | Rare Incident: Carpenter Shark Fish Caught In Karnataka Coastal Area | Sakshi
Sakshi News home page

వలలో పడ్డ రంపం చేప.. వామ్మో చూడాలంటేనే భయమేస్తోంది!

Mar 15 2022 4:42 PM | Updated on Mar 15 2022 4:58 PM

Rare Incident: Carpenter Shark Fish Caught In Karnataka Coastal Area - Sakshi

యశవంతపుర(బెంగళూరు): ఉడుపి మల్పె వద్ద అరేబియా సముద్రంలో అపురూపమైన చేప వలలో పడింది. సా ఫిష్‌ (రంపపు చేప)గా దీనిని పిలుస్తారు. 250 కేజీలున్న చేపను ఆదివారం జాలర్లు బోటులో తెచ్చి లారీలో మంగళూరుకు తరలించారు. చేప నోరు 10 అడుగుల పొడవైన రంపంలా ఉంది. దీనిని చూడడానికి స్థానికులు, పర్యటకులు బారులుతీరారు.ఈ జాతి చేపలు అంతరించే దశకు చేరుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement