ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు | PM Modi Extends Happy Diwali Wishes | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు

Oct 31 2024 7:56 AM | Updated on Oct 31 2024 8:49 AM

PM Modi Extends Happy Diwali Wishes

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి  సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో.. ‘ఈ దివ్యమైన దీపాల పండుగ వేళ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, అదృష్టవంతులుగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ దేవి, శ్రీ గణేషుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానని అన్నారు.

 

 

దీనికిముందు ప్రధాని మోదీ..  ఒక పోస్టులో అయోధ్యలోని నూతన ఆలయంలో రామ్ లల్లాను ప్రతిష్టించిన తర్వాత ఇది మొదటి దీపావళి అని, 500 సంవత్సరాలుగా రామభక్తులు చేసిన లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సు తర్వాత ఈ శుభ ఘట్టం వచ్చిందని పేర్కొన్నారు.
 

ఇది కూడా చదవండి: సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు

 

Advertisement
 
Advertisement
Advertisement