విషమంగానే ములాయం ఆరోగ్యం  | Mulayam Singh Yadav Remains Critical | Sakshi
Sakshi News home page

విషమంగానే ములాయం ఆరోగ్యం 

Published Fri, Oct 7 2022 8:05 AM | Last Updated on Fri, Oct 7 2022 8:22 AM

Mulayam Singh Yadav Remains Critical - Sakshi

లక్నో/గురుగ్రామ్‌: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌(82) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి వర్గాలు గురువారం తెలిపాయి. ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఆరోగ్యం విషమించడంతో ములాయంను ఆదివారం మేదాంత ఐసీయూలో చేర్పించిన విషయం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement