నేటి ముఖ్యాంశాలు..

Major Events On 29th July 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
► పులుల సంరక్షణపై పోస్టర్‌
► నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

► ఈరోజు మ.3 గంటలకు మహాప్రస్థానంలో కొండలరావు అంత్యక్రియలు

తెలంగాణ:
నేడు తెలంగాణ ఇంటర్‌ రీ-వెరిఫికేషన్ ఫలితాలు

జాతీయం:

నేడు బ్యాంకుల చీఫ్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
► ఎకానమీ పరిస్థితిపై మేధో మథనం

నేడు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో జేపీ నడ్డా వీడియోకాన్ఫరెన్స్‌
కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై చర్చ

నేడు భారత్‌కు రాఫెల్‌ యుద్ధ విమానాలు
► అంబాల ఎయిర్‌వేస్‌లో ల్యాండ్‌ కానున్న ఐదు రాఫెల్‌ విమానాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top